దర్వాజ-సినిమా
Deepika Pilli: అదృష్టం అంటే దీపిక పిల్లిదేనబ్బా.. ఎందుకంటారా.. ఎక్కడో ఉండాల్సిన ఈ చిన్నది టిక్ టాక్ ద్వారా ఫేమస్ అవడమే కాకుండా.. ఏకంగా బుల్లితెరకు పరిచయమైంది.
దానితో ఆగిందా అంటే అదీ లేదు.. తన తన అంద చందం.. గ్లామర్ తో కుర్రకారు మతులు చెడగొడుతోంది.
ఈ టీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షో కి రావడంతో ఈ అమ్మడి క్రేజ్ అలా అలా పెరిగిపోతుంది.
పొట్టి పొట్టి డ్రెస్సులతో.. కుర్రకారును కట్టిపడేసే చిలక నవ్వుతో.. సిగ్గులొలికించే బుగ్గలతో ఈ చేపకళ్ల సుందరి కుర్రకారు గుండెల్లో రైళ్లు పుట్టింస్తోంది.
రోజు రోజుకు రెట్టింపయ్యే అందంతో పరువాల విందును అందించడంలో ఈ చిన్నది ఎంత మాత్రం వెనకాడటం లేదు.
అందుకే తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు వోణి లేకుండా ఉన్న డ్రెస్ తో ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ.. గ్లామర్ షో చేసింది.
వీటిని చూసిన అభిమానులు.. వాహ్ వా ఏమి అందం ఏమి అందం అంటూ పిల్లిని మోసేస్తున్నారు.
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Share this content: