Breaking
Sat. Jun 28th, 2025

Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

iitem song
iitem song

దర్వాజ-సినిమా

Year Ender 2021: సినిమాకో స్పెషల్ సాంగ్ ఉంటే వచ్చే ఆ మజానే వేరబ్బా.. అందుకే కదా దర్శక నిర్మాతలు.. మాంచి కిక్కిచ్చే.. మాస్.. ఊర మాస్ లిరిక్స్ తో ఐటెం సాంగ్ ను రాయిస్తారు. ఇక ఆ పాట వింటే చాలు.. ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లాలా చేస్తాయి. ఐటెం సాంగ్స్ అంటూ వచ్చే ఈ స్పెషల్ సాంగ్స్ ఆ సినిమా ప్రమోషన్స్ ను అమాంతం అలా అలా పెంచేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఇక ఈ ఐటెం సాంగ్స్.. చిన్న పిల్లల నుంచి మొదలు పెడతే పండు ముసలి వాళ్ల వరకు కూడా తెగ నచ్చుతాయి. అయితే ఈ సాంగ్స్ పై అప్పుడప్పుడు అభ్యంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఈ పాటల జోరు మాత్రం తగ్గడం లేదనేది వాస్తవం.

ఈ సంగతి పక్కన పెడితే ఈ 2021 లో పిచ్చపాటి ఐటెం సాంగ్స్ యే వచ్చాయి. అవన్నీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. ముఖ్యంగా అందులో ఆ ముద్దుగుమ్మల డ్రెస్సింగ్.. అందులో కనిపించే వారి అందచందాలు ప్రేక్షకులకు తెగ నచ్చాయి. ఈ పాటల్లో వీళ్లు ఎలా కనిపించారో మీరు కూడా ఓ లుక్కేయండి..

pepsi-aunti-1024x576 Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..
సీటీమార్ సినిమాలో ‘పెప్సీ ఆంటీ’ సాంగ్ లో అప్సర రాణి
dhinchak Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

రెడ్ మూవీలో ‘డించక్ డించక్ ’ సాంగ్ లో హెబ్బా పటేల్..

paina-pataram Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

చావు కబురు చల్లగా మూవీలో అనసూయ..

samantha-pushpa-song Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..
పుష్ప మూవీలో సమంత
Allu-Samantha Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

Nivetha Thomas: మా బాలయ్య లాగా డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదమ్మా .. నవ్వు తెప్పిస్తున్న నివేద ఫన్నీ డ్యాన్స్..

New Year Celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీళ్లకు మాత్రమే.. అయినా ఈ ఆంక్షలను పాటించకపోతే కఠిన చర్యలు..

Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..

Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..

Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..

Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?

December 31st Celebrations : న్యూ ఇయర్ స్పెషల్.. మందు బాబులకు మాంచి కిక్కిచ్చే శుభవార్త చెప్పిన సర్కార్..

Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Related Post