దర్వాజ-నేషనల్
Gold-Silver Price: కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేని పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నేడు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,360 గా ఉంటే.. అదే 22 క్యారెట్ల బంగారం ధర 45,250 రూపాయలుగా కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్ లో కిలో వెండి 66,200 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. తెలంగాణ లోని ఇతర నగరాలు, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడలో కూడా పసిడి, వెండి ధరలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంటే.. 22 క్యారెట్ల పసిడి ధర 45,500 గా ఉంది.
ముంబై లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.49,250 గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 47,250 రూపాయలుగా ఉంది. ఇకపోతే ధనవంతులు అమితంగా ఇష్టపడే ప్లాటినం ధర నేడు కాస్త దిగొచ్చింది. హైదరాబాద్ లో ప్లాటినం ధర ప్రస్తుతం 23,020 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 తగ్గింది. విజయవాడ, విశాఖపట్టణాల్లో ఈ ధర లో మార్పు లేదు.
Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..
Shraddha Das: బికినీలో పరువాల విందును ఇచ్చేస్తున్న శ్రద్ధాదాస్.. మరీ ఇంత హాట్ అయితే ఎట్టా అమ్మడు..
YS Sharmila: ఏపీలో పార్టీ పెట్టకూడదనే రూల్ లేదు కదా : షర్మిల
Hot Food : వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారా..? అయితే మీరు ఆ ప్రమాదాల్లో పడ్డట్టే..
Vaccination: నేటి నుంచి 15-18 ఏండ్ల వారికి వాక్సినేషన్.. అరగంట పాటు కేంద్రం లేనే..!
Share this content: