దర్వాజ-సినిమా
Deepthi Sunaina: ఐదేళ్ల ప్రేమాయణానికి దీప్తి సునయన స్విస్తి పలికింది. ఇన్ స్టాగ్రామ్ వేధికగా షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు దీప్తి ప్రకటించేసింది. ఇక నుంచి ఎవరి జీవితం వాళ్లదంటూ చెప్పుకొచ్చింది. ఇక షణ్ముఖ్ దీనిపై ఇన్ని రోజులు కలిసి సంతోషంగా గడిపాం.. ఇక నుంచి విడిపోయి మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ కి వచ్చిన దీప్తి తన బ్రేకప్ విషయంపై మాట్లాడింది. ఇక నుంచి తన కెరీర్ పై దృష్టి పెట్టాలంటూ మాట్లాడింది. అందులోనూ దీప్తి మాట్లాడుతున్నంత సేపు కూడా ఎమోషనల్ అవుతూనే ఉన్నది.
మొత్తానికి ఆ బాధను తట్టుకోలేక దీప్తి ఒక్క సారిగా ఏడ్చేసి.. లైవ్ ను ఆపేసింది. దీన్ని బట్టి చూస్తే.. కలకాలం కలిసుందామని కలలు గన్న తన ప్రేమ ఇలా మధ్యలోనే దూరమవడం ఆమె తట్టుకోలేకపోతోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ఈ అందమైన జంటను విడదీసింది మాత్రం సిరినే అంటూ.. ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సిరి షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ అవ్వడమే కాకుండా అతడికి హగ్గులు, అలకలు.. ప్రేమలు పంచుతూ షణ్ముఖ్ తో రిలేషన్ షిప్ మెయిన్ టెన్ చేస్తుంది అన్న విధంగా ప్రవర్తించిందంటూ కామెంట్లు వస్తున్నాయి.
ఇక ఇదే రీజన్ తోటి దీప్తి షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పిందంటూ గాసిప్స్ వస్తున్నాయి. కారణమేదైనా ఈ ప్రేమ పక్షలు విడిపోవడం మాత్రం వాళ్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ బ్రేకప్ తో దీప్తి సునయన బాధలో ఉంటే షణ్ముఖ్ మాత్రం సిరితో చిల్ అవుతున్నాడన్నా వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే.. రీసెంట్ గా సిరి తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుందట. దానికి షణ్ముఖ్ కూడా వెల్లాడని వార్తలు వస్తున్నాయి. ఒక పక్క దీప్తి బాధలో ఉంటే షణ్ముఖ్ సిరితో సెలబ్రేషన్స్ చేస్తాడా అంటూ నెటిజన్లు వీలిద్దరిని తెగ ఆడేసుకుంటున్నారు.
RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ
Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?
Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..
Share this content: