Breaking
Tue. Nov 18th, 2025

Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..

covid-19
covid-19

దర్వాజ-ఇంటర్ నేషనల్
Covid-19 New Variant : కరోనా రాకతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే అతలాకుతలం అయ్యాయి. నేటికీ కూడా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీని దాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సరిపోలేదన్నట్టు మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో ప్రపంచ దేశాలన్నీ గజ్జున వణుకుతున్నాయి.

ఈ కష్టకాలంలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వేళ మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్ అయిన కొత్త వేరియంట్(B.1.640.2) యూరోపియన్ దేశం ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఫ్రెంచ్ అధికారులు ఈ డేంజర్ కొత్త కరోనా వేరియంట్ ను గుర్తించారు. కామెరూన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి ఇది ఫ్రాన్స్ లోకి ప్రవేశించినట్టు శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు.

కాగా తాత్కాలికంగా ఈ కొత్త వేరియంట్ ను ‘ IHU ’ అనే పేరు తో పిలుస్తున్నారు. కాగా ఫ్రాన్స్ లో ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 12 మందికి సోకిందని వెళ్లడించారు. కొత్త వేరియంట్ అయిన IHU లో 45 కొత్త మ్యూటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి మొదలు పెడితే.. ఒమిక్రాన్ కంటే అత్యంత దారుణంగా విస్తరిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దాంతో ప్రపంచ దేశాలన్నీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.

Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?

Nidhhi Agerwal : థైస్ అందాలతో చూపును తిప్పుకోకుండా చేస్తున్న నిధి అగర్వాల్.. మరీ ఇంత హాట్ అయితే ఏట్టాగమ్మా..

RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ

Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?

Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..

Anasuya Without Makeup: తూచ్.. ఇది పెద్ద స్కామ్..ఇదే మీ అసలు రూపం.. అంటూ యాంకర్ అనసూయపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటీజన్లు.. విషయం ఏమిటంటే..?

Related Post