దర్వాజ-హైదరాబాద్
Telangana Police: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్ మరియు ప్రిజన్ & కరెక్షన్స్ సర్వీసెస్ విభాగాల్లోని 16,614 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తారు. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో మొత్తం 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.
మరిన్ని వివరాలకు తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ ను లాగిన్ అవ్వండి.