Breaking
Wed. Nov 19th, 2025

PM Modi: ‘జీ సూయిస్ రావి’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్.. !

PM Modi 3-day Europe tour France President Macron

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని ఇండియాకు తిరిగి వ‌చ్చారు. అయితే, ఈ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంలో ఆయ‌న చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ గా మారింది. ‘జీ సూయిస్ రావి’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జీ సూయిస్ రావి అంటే ఫ్రెంచ్‌లో చాలా సంతోషంగా ఉంది అని అర్థం. మెక్రాన్ తో భేటీ ఇలా ఉందని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. వారు క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేశారు.

Related Post