సమ్మక్క, సారలమ్మ గద్దెలు భక్త జనంతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటి పడ్డారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసిన భక్తజనం.. తమ చిక్కులు, చింతలు తీరాలని తల్లులకు బంగారాన్ని (బెల్లాని), చీరాసారలను సమర్పించుకున్నారు.
ఈ సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అర్జున్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతీ యేడు మంచి వసతుకు కల్పిస్తుందని చెప్పారు. ఇక శనివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. దాంతో జాతర అయిపోనుంది.
మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా శుక్రవారం జాతరలో మా కెమెరాకు చిక్కిన కొన్ని ఫొటోలు..









అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !
టీవీ, మొబైల్స్.. డెంజర్లో టీనేజర్స్ !