Breaking
Tue. Nov 18th, 2025

మార్చి 21, 22 తేదీల్లో తిరుపతిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ

Tirupati, Tirumala Tirupati Devasthanams, VIP break darshan, Tirumala temple, Ugadi Asthanam, TTD, Lord Venkateswara temple, తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం, వీఐపీ బ్రేక్ దర్శనం, తిరుమల ఆలయం, ఉగాది ఆస్థానం, టీటీడీ, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం,

దర్వాజ-తిరుపతి

Tirumala temple: మార్చి 21, 22 తేదీల్లో తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. మార్చి 22న‌ ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టీటీడీ తెలిపింది. పవిత్ర చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తిరుమ‌ల ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ది కార్యక్రమం చేయ‌నున్నారు.

Related Post