దర్వాజ, రంగారెడ్డి:
మాడుగుల మండలంలోని సుద్ధపల్లిలో శనివారం యాజ్ఞం చేశారు. ఈ సర్వ సౌభాగ్య దేవి త్రయ గీత జ్ఞాన యజ్ఞాన్ని సుద్ధపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు జరిపించారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాడుగుల ఎంపీపీ పద్మా రెడ్డి, ఎంపీపీ నిర్మల, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
నీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తి
తలకొండపల్లిలోని సంగయ్ పల్లిలో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తయ్యాయి. దీన్ని తలకొందపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ సాహకారంతో నిర్మిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. త్వరలో దాన్ని ప్రారంభించున్నట్లు తెలిపారు.

సల్లంగ సూడు తల్లీ.. మళ్ళేడు మళ్ళీ వస్తాం..!
రోజూ మందు కొడుతున్నారా.. మీరు కాకరకాయను తినాల్సిందే ! లేకుంటే…
మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771
