Breaking
Sat. Jun 28th, 2025

IPL 2023లో భారీ సిక్సర్.. 100 మీట‌ర్లు దాటిన ఫ‌స్ట్ సిక్స్ ఎవ‌రు కొట్టారంటే.. ?

Rahmanullah Gurbaz

దర్వాజ-క్రీడలు

IPL 2023, Rahmanullah Gurbaz: కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్-పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 రెండో మ్యాచ్ లో భారీ సిక్స‌ర్ న‌మోదైంది. ఈ ఐపీఎల్ సీజ‌న్ లో 100 మీట‌ర్లు దాటిన మొద‌టి సిక్స్ గా నిలిచింది. దీనిని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప్లేయ‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ కొట్టాడు.

వివ‌రాల్లోకెళ్తే.. పంజాబ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఓపెన‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారీ సిక్స‌ర్ బాదాడు. ఈ సిక్స్ 100 మీట‌ర్లు దాటింది. దీంతో ఐపీఎల్ 2023 సీజ‌న్ లో 100 మీట‌ర్లు దాటిన మొద‌టి సిక్స‌ర్ గా నిలిచింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ లో సామ్ క‌ర‌న్ వేసిన ఐదో బంతిని బ‌లంగా బాద‌డంతో 101 మీట‌ర్ల దూరంలో ప‌డింది. ఈ మ్యాచ్ లో రహ్మానుల్లా గుర్బాజ్ 16 బంతుల్లో 22 ప‌రుగులు చేశాడు.

Read More…

తెలంగాణ కంటి వెలుగు.. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు కోటీ మందికి కంటి ప‌రీక్ష‌లు

PBKS vs KKR : ఆరంభంలోనే కోల్ క‌తాను దెబ్బ‌కొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

భార‌త్ లో 2.09% పెరిగిన కోవిడ్-19 పాజిటివిటీ రేటు.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

రక్షణ రంగ సంస్కరణల ఫ‌లిత‌మే ఎగుమ‌తుల పెరుగుద‌ల‌.. : ప్ర‌ధాని న‌రేంద్రం మోడీ

గుడ్ న్యూస్.. త‌గ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

అవినీతి స‌ర్కారు.. బీఆర్ఎస్ పై జేపీ న‌డ్డా తీవ్ర విమ‌ర్శ‌లు

https://darvaaja.com/ipl-2023-pbksvskkr-arshdeep-singh-hit-kolkata-early-on-took-two-wickets-in-his-first-over/

Related Post