Loading Now
Sunrisers Hyderabad vs Rajasthan Royals,Cricket, RR vs SRH, Sunrisers Hyderabad, Rajasthan Royals, IPL2023, సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, క్రికెట్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2023,

RR vs SRH: క‌ష్టాల్లో స‌న్ రైజ‌ర్స్.. 52 ప‌రుగుల‌కే 6 వికెట్లు ఫ‌ట్.. ఇక మ్యాచ్ గెలిచిన‌ట్టే.. !

దర్వాజ-క్రీడలు

Sunrisers Hyderabad vs Rajasthan Royals: హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 సీజ‌న్ లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌ష్టాల్లో ప‌డింది. 9 ఓవర్లు కంప్లీట్ అయ్యే స‌రికి 5 వికెట్లు కోల్పోయి 50 ప‌రుగులు కూడా చేయ‌లేదు.

స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్స్ లో అభిషేక్ శ‌ర్మ, రాహుల్ త్రిపాఠీ డ‌క్ గా వెనుదిరిగాడు. హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ లు త‌క్కువ ప‌రుగుల‌కే వెనుదిరిగారు. మ‌యాంక్ అగ‌ర్వాల్ 27ప‌రుగులు చేసిన ఔట్ అయ్యాడు. అబ్దుల్ స‌మ‌ద్, రషీద్ లు క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ SRH 55/6 (11.2).

Read More…

IPL 2023: తొలిపోరుకు అంతా సిద్ధం.. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

క‌రోనా విజృంభ‌ణ‌: మ‌ళ్లీ మూడు వేలు దాటిన కోవిడ్-19 కొత్త కేసులు

IPL 2023లో భారీ సిక్సర్.. 100 మీట‌ర్లు దాటిన ఫ‌స్ట్ సిక్స్ ఎవ‌రు కొట్టారంటే.. ?

తెలంగాణ కంటి వెలుగు.. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు కోటీ మందికి కంటి ప‌రీక్ష‌లు

PBKS vs KKR : ఆరంభంలోనే కోల్ క‌తాను దెబ్బ‌కొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

https://darvaaja.com/biggest-six-in-ipl-2023-who-hit-the-first-six-that-crossed-100-meters/

Share this content:

You May Have Missed