దర్వాజ-ముంబయి
Edible Oil Prices: సామాన్యులకు ఇది బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో వంట నూనె ధరలను కూడా కంపెనీలు తగ్గిస్తున్నాయి. ఇది చాలా సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.





