Breaking
Tue. Nov 18th, 2025

నల్లపోచమ్మ దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

సిద్దిపేట: నంగునూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో గ్రామస్తులు సమావేశమై నూతన ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ గా మల్యాల రాజును ఎన్నుకున్నారు.

నంగునూర్ నల్ల పోచమ్మ దేవాలయ నూతన కమిటీ వివరాలిలా..


ఆలయ చైర్మన్ : మల్యాల రాజు
గౌరవ అధ్యక్షులు: గాడిపల్లీ మల్లారెడ్డి

ఉపాధ్యక్షులు :

1) గౌరబాయిన స్వామి
2) పాపిగారి నరేష్
3) ఆవుల శ్రీనివాస్
4) కోల భాస్కర్ గౌడ్
5) రాగుల కనకయ్య

కోశాధికారి: వల్లపురెడ్డి సంతోష్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి: ఆకుబత్తిని రాము

సంయుక్త కార్యదర్శులు:

1) రాగుల కృష్ణ
2) గుంటుపల్లి రాజశేఖర్
3) దేవులపల్లి ఐలయ్య
4) కొండిల్ల రాజు

ప్రచార కార్యదర్శులు:

1) అనరాజు రాజు
2) కందికట్ల పర్షరాములు
3) దేవులపల్లి చింటు
4) చెలికాని యాదగిరి

గౌరవ సలహాదారులు:

1) ఆత్మ రాములు
2) దేవులపల్లి యాదగిరి
3) చింతల శ్రీనివాస్ రెడ్డి
4) చెలికాని మల్లేశం

కార్యవర్గ సభ్యులు: అనరాజు నాగరాజు, దాసరి శ్రీనివాస్, రాగీరు మల్లేశం, అనంతరం నగేష్, తోట హరీష్, గుంటుపల్లి యెల్లదాసు, చింతల నవీన్, మద్దెబోయిన రాజు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

By Nikhila

Related Post