మేడారం మినీ జాతర శనివారంతో ప్రశాంతంగా ముగిసింది. మళ్లొస్తాం.. తల్లి మా పిల్లా పాపలను సల్లంగ సూడు అంటూ భక్తులు అమ్మవార్లకు మొక్కుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో దారులు కొద్దిగా రద్దీగా మారాయి. తల్లులను దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతున్నట్లు ఎంతో మంది ముఖంలో విస్పుటంగా కనిపించింది.
కలవర పెట్టిన కరోనా కేసులు
జాతర చివరి రోజు భక్తులను కొంత గందరగోళానికి గురి చేసింది. తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు ఎండోమెంట్ సిబ్బందికి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయినట్టు తేలింది. దీంతో ఆఫీసర్లు అప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకున్నారు.


ప్రశ్నించే గొంతునే గెలిపించాలి
సల్లంగ సూడు తల్లీ.. మళ్ళేడు మళ్ళీ వస్తాం..!
రోజూ మందు కొడుతున్నారా.. మీరు కాకరకాయను తినాల్సిందే ! లేకుంటే…
