Breaking
Tue. Nov 18th, 2025

BRS List: రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌నున్న కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్య‌ర్థులు వీరే

తెలంగాణ‌, కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు, కామారెడ్డి, గజ్వేల్, Telangana, KCR, BRS, Telangana Assembly Elections, Kamareddy, Gajwel,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana Assembly Elections: రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్ స‌హా కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు.

సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గోషామహల్, నాంపల్లి సహా నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు.

పూర్తి అభ్య‌ర్థుల జాబితా ఇదే..

Related Post