దర్వాజ-హైదరాబాద్
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థులు వీరే..
| క్ర.సం. | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ |
| 1 | ఆసిఫాబాద్(5) | కోవా లక్ష్మి | 83036 | 22798 |
| 2 | బోథ్(8) | అనిల్ జాదవ్ | 76792 | 22800 |
| 3 | బాన్సువాడ(14) | శ్రీనివాస్ రెడ్డి పరిగె (పోచారం) | 76278 | 23464 |
| 4 | బాల్కొండ(19) | ప్రశాంత్ రెడ్డి వేముల | 70417 | 4533 |
| 5 | కోరుట్ల(20) | కల్వకుంట్ల సంజయ్ | 72115 | 10305 |
| 6 | జగిత్యాల్(21) | డా. సంజయ్ | 70243 | 15822 |
| 7 | కరీంనగర్(26) | గంగుల కమలాకర్ | 92179 | 3163 |
| 8 | సిరిసిల్ల(29) | కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) | 89244 | 29687 |
| 9 | హుజూరాబాద్(31) | కౌశిక్ రెడ్డి పడి | 80333 | 16873 |
| 10 | సిద్దిపేట(33) | తన్నీరు హరీష్ రావు | 105514 | 82308 |
| 11 | నర్సాపూర్(37) | వాకిటి సునీత లక్ష్మారెడ్డి | 88410 | 8855 |
| 12 | జహీరాబాద్(38) | కొనింటి మాణిక్ రావు | 97205 | 12790 |
| 13 | సంగారెడ్డి(39) | చింతా ప్రభాకర్ | 83112 | 8217 |
| 14 | పటాన్ చెరు(40) | గూడెం మహిపాల్ రెడ్డి | 105387 | 7091 |
| 15 | దుబ్బాక(41) | కొత్త ప్రభాకర్ రెడ్డి | 97879 | 53513 |
| 16 | గజ్వేల్(42) | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | 111684 | 45031 |
| 17 | మేడ్చల్(43) | చామకూర మల్లా రెడ్డి | 186017 | 33419 |
| 18 | మల్కాజిగిరి(44) | మర్రి రాజశేఖర్ రెడ్డి | 125049 | 49530 |
| 19 | కుత్బుల్లాపూర్(45) | కేపీ వివేకానంద్ | 187999 | 85576 |
| 20 | కూకట్‌పల్లి(46) | మాధవరం కృష్ణరావు | 135635 | 70387 |
| 21 | ఉప్పల్(47) | బండారి లక్ష్మారెడ్డి | 132927 | 49030 |
| 22 | ఎల్బీ నగర్(49) | దేవిరెడ్డి సుధీర్ రెడ్డి | 111380 | 22305 |
| 23 | మహేశ్వరం(50) | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి | 125578 | 26187 |
| 24 | రాజేంద్రనగర్(51) | టి.ప్రకాష్ గౌడ్ | 121734 | 32096 |
| 25 | సెరిలింగంపల్లి(52) | అరెకపూడి గాంధీ | 157332 | 46552 |
| 26 | చేవెళ్ల(53) | కాలే యాదయ్య | 76218 | 268 |
| 27 | ముషీరాబాద్(57) | ముటా గోపాల్ | 75207 | 37797 |
| 28 | అంబర్‌పేట (59) | కాలేరు వెంకటేష్ | 74416 | 24537 |
| 29 | ఖైరతాబాద్ (60) | దానం నాగేందర్ | 67368 | 22010 |
| 30 | జూబ్లీ హిల్స్ (61) | మాగంటి గోపీనాథ్ | 80549 | 16337 |
| 31 | సనత్‌నగర్(62) | తలసాని శ్రీనివాస్ యాదవ్ | 72557 | 41827 |
| 32 | సికింద్రాబాద్(70) | పద్మారావు. టి | 78223 | 45240 |
| 33 | సికింద్రాబాద్ కాంట్.(71) | లాస్య నందిత సాయన్నా | 59057 | 17169 |
| 34 | గద్వాల్(79) | బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి | 94097 | 7036 |
| 35 | అలంపూర్(80) | విజయుడు | 104060 | 30573 |
| 36 | సూర్యాపేట(91) | గుంటకండ్ల జగదీష్ రెడ్డి | 75143 | 4606 |
| 37 | జాంగోన్(98) | పల్లా రాజేశ్వర్ రెడ్డి | 98975 | 15783 |
| 38 | ఘన్‌పూర్ (స్టేషన్)(99) | కడియం శ్రీహరి | 101696 | 7779 |
| 39 | భద్రాచలం(119) | డా. తెల్లం వెంకటరావు | 53252 | 5719 |
