దర్వాజ-హైదరాబాద్
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.
తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే..
| స.నెం | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ |
|---|---|---|---|---|
| 1 | సిర్పూర్(1) | డా.పాల్వాయి హరీష్ బాబు | 63702 | 3088 |
| 2 | ఆదిలాబాద్(7) | పాయల్ శంకర్ | 67608 | 6692 |
| 3 | నిర్మల్(9) | అల్లెటి మహేశ్వర రెడ్డి | 106400 | 50703 |
| 4 | ముధోల్(10) | రామ్ రావు పవార్ | 98252 | 23999 |
| 5 | ఆర్మూర్(11) | పైడి రాకేష్ రెడ్డి | 72658 | 29669 |
| 6 | కామారెడ్డి(16) | కాటిపల్లి వెంకట రమణ రెడ్డి | 66652 | 6741 |
| 7 | నిజామాబాద్ (అర్బన్)(17) | ధనపాల్ సూర్యనారాయణ | 75240 | 15387 |
| 8 | గోషామహల్(65) | T. రాజా సింగ్ | 80182 | 21457 |
