దర్వాజ-హైదరాబాద్
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.
స.నెం | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ | స్థితి |
---|---|---|---|---|---|
1 | మలక్పేట(58) | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | 55805 | 26106 | 22/22 |
2 | నాంపల్లి(63) | మహమ్మద్ మజీద్ హుస్సేన్ | 62185 | 2037 | 21/21 |
3 | కార్వాన్(64) | కౌసర్ మొహియుద్దీన్ | 83388 | 41986 | 25/25 |
4 | చార్మినార్(66) | మీర్ జుల్ఫేకర్ అలీ | 49103 | 22853 | 15/15 |
5 | చాంద్రాయణగుట్ట(67) | అక్బర్ ఉద్దీన్ ఒవైసీ | 99776 | 81660 | 23/23 |
6 | యాకుత్పురా(68) | జాఫర్ హుస్సేన్ | 46153 | 878 | 25/25 |
7 | బహదూర్పురా(69) | మహమ్మద్ ముబీన్ | 89451 | 67025 | 21/21 |