Sun. Dec 15th, 2024

అల్లు అర్జున్ అరెస్ట్.. ఫస్ట్ రియాక్షన్

Darvaaja – Hyderabad

చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Share this content:

Related Post