Breaking
Wed. Nov 19th, 2025

darvaaja news

ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

ధరణిన జరుగు విషమంమానవాళికిది విపత్కరంమట్టిన జేరును సమస్తంవిష ఘంటికల సమయం. పచ్చని చెట్లు తరిగిపోయేపచ్చదనమంతా కరువయ్యేఅడవులన్నీ గొడ్ఠలి వేటుననేలరాలేను మోడు కట్టెన. రసాయనాలు నేలన…

భారత్ లో అతిచౌక ధ‌ర‌లో మ‌రో క‌రోనా వ్యాక్సిన్ !

దర్వాజ-హైదరాబాద్ క‌రోనాను క‌ట్ట‌డిచేయడం, మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలో వ్యాక్సిన్ కీలకంగా మారింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌తో టీకాల కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతూ..…

బాలు.. సుస్వర జాలు..

‘సరిగమపదనిస’లనుసంగీత బీజాక్షరాలుగాకంఠంలో దాచుకున్నగాన గంధర్వుడుబాల సుబ్రహ్మణ్యం. అవపోసనగా రాగం పట్టిఅక్షర మాలను ఇష్టగా మార్చిఅర్ధం ఒకటైన బాషలు వేరైనఅనుకున్న బాణీలో గానం. కోయిల గొంతున…

తెలంగాణ పోరు – హోరు..!

నాడొక తెలంగాణ పోరునేడొక తెలంగాణ జోరుస్వీయస్వపరి పాలన కోరుఆత్మ బలిదానాల హోరు. రగిలే మంటలు జ్వాలలైపిడికిలి బిగించి చైతన్యమైదశాబ్దాల సాగే పోరాటమైనవ తెలంగాణ సాకారమై..…

ఆగ‌ని పెట్రో మంట‌లు

దేశంలో మరోసారి చ‌మురు ధ‌ర‌ల పెంపు ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ ఇప్ప‌టికే దేశంలో క‌రోనా మ‌హమ్మారి సంక్షోభంతో జ‌న‌జీవ‌వ‌నం అతాలాకుత‌లమైంది. ఆర్థికంగా ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి…

ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం.. 70 మంది మృతి

ద‌ర్వాజ-నైజీరియా నైజీరియాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 70 మంది జల సమాధి అయ్యారు. మ‌రో 100 మందికి…

కడచూపు కరువై.. !

ప్రపంచమంతా… కరోనా రోగం బారిన పడినమ్ముకున్న నన్ను వదిలిఅంతలోనే మాయమయ్యిసుదూరాలకు వెళ్ళిపోయి. క్రిమి కాటుకి బలైయ్యావుకాటికి చాటుగా పోయావుకనరాకన కాలి పోయావునేల అడుగునకు చేరావు.…

ఆకలి తీరేలా..!

గుబులు రేగుతుందిరేపటి సంగతేమోనేటి ఆకలి కేకలుఆపేది ఎలాగానని?. కడుపు కాలుతుంటేజానెడు పొట్టకుకూసింత కూడునింపేది ఎలాగానని?. ఎటు చూసినామూసిన తలుపులు.తెరవని పనుల వేళలుకూలి దొరకని సమయం.…