Breaking
Tue. Nov 18th, 2025

darvaaja news

దేశంలో క‌రోనా సునామీ

ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు వేయికి పైగా మ‌ర‌ణాలు ప్ర‌మాదం ముంచుకొస్తున్న‌ద‌ని నిపుణు‌ల ఆందోళ‌న ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం…

భ‌క్తులు లేకుండానే ‘శిర‌స‌న‌గండ్ల సీతారామ’ బ్ర‌హ్మోత్స‌వాలు

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నూతన ప్లవనామ సంవత్సరాదిని పురష్కరించుకుని నాగర్ కర్నూల్…

‘ప్లవ’ నామ సంవత్సరాది ‘ఉగాది’

తెలుగునాటే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయక నూతన సంవత్సరంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ గురించి మ‌న పురాణాల్లో ప‌లు…

మధ్యప్రదేశ్ పోలీసుల దాష్టీకం.. కరోనా రోగిపై..

ఆ వ్య‌క్తికి క‌రోనా సోకింది. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాల‌నుకున్నాడు. మ‌ధ్య‌లో రంగంలోకి దిగిన పోలీసులు మాన‌వ‌త్వాన్ని, త‌మ వృత్తి ధ‌ర్మాన్ని మ‌రిచి క్రూరంగా…

చౌల‌ప‌ల్లిలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభం

తెలుగు నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది పండుగను పుర‌స్క‌రించుకుని రంగారెడ్డి జిల్లా కేశంపెట మండ‌లంలోని చౌల‌ప‌ల్లి (తూర్పు) గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్నారు.…

పురాణాల‌కు నాంది నా తెలుగు!

శిథిలాల్లో పుట్టి,త్రిలింగ పదము నుంచి జారిన బీజం ఇది.హిందూ దేశ మట్టిలోమహావృక్షంగా పెరిగిన తేజం..మ‌న‌ తెలుగు భాష.అందమైన అక్షరాలను శాఖలుగా చేసుకుని..అంతులేని పదాలను ఆకులుగా…

అతడు ఓ ఆదర్శం

అతడే బడుగు బలహీన వర్గాల ఆశాదీపం.బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువునా చీల్చి..అందరూ సమానులే అంటూ వెలుగెత్తి చాటి చెప్పిన ధీరుడతను.కులగజ్జితో విర్రవీగిన వారికి అతడే ఒక సమాధానం.అగ్రకులాల…

నిరుపేద కుటుంబాల‌కు ఇండ్లు క‌ట్టిస్తా..

తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వ‌ర్యంలో అంతారంలో నీటిశుద్ధి కేంద్రం ప్రారంభం ద‌ర్వాజ-త‌ల‌కొండ‌ప‌ల్లిఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ త‌న సేవ కార్య‌క్ర‌మాల‌ను…