తెలంగాణ పోరు – హోరు..!
నాడొక తెలంగాణ పోరునేడొక తెలంగాణ జోరుస్వీయస్వపరి పాలన కోరుఆత్మ బలిదానాల హోరు. రగిలే మంటలు జ్వాలలైపిడికిలి బిగించి చైతన్యమైదశాబ్దాల సాగే పోరాటమైనవ తెలంగాణ సాకారమై..…
నాడొక తెలంగాణ పోరునేడొక తెలంగాణ జోరుస్వీయస్వపరి పాలన కోరుఆత్మ బలిదానాల హోరు. రగిలే మంటలు జ్వాలలైపిడికిలి బిగించి చైతన్యమైదశాబ్దాల సాగే పోరాటమైనవ తెలంగాణ సాకారమై..…
ప్రపంచమంతా… కరోనా రోగం బారిన పడినమ్ముకున్న నన్ను వదిలిఅంతలోనే మాయమయ్యిసుదూరాలకు వెళ్ళిపోయి. క్రిమి కాటుకి బలైయ్యావుకాటికి చాటుగా పోయావుకనరాకన కాలి పోయావునేల అడుగునకు చేరావు.…
గుబులు రేగుతుందిరేపటి సంగతేమోనేటి ఆకలి కేకలుఆపేది ఎలాగానని?. కడుపు కాలుతుంటేజానెడు పొట్టకుకూసింత కూడునింపేది ఎలాగానని?. ఎటు చూసినామూసిన తలుపులు.తెరవని పనుల వేళలుకూలి దొరకని సమయం.…
దేవుడు ఈ ప్రపంచానికి చేసాడు చెట్టు అనే శ్రీకారం, మనం జీవనం సాగుతుంది అది ఇచ్చే శ్వాస ప్రకారం, చెట్లును గౌరవించటం, ప్రకృతి నీ…
దర్వాజ ఏ వాక్సినూ దొరకనే లేదుఆక్సీజనేమో అందడం లేదుచైనా పంపిన కరోన జబ్బదిదాన్ని నయంజేసే మందేది?. లాక్ఠౌనులు పెట్టేసేయంగాఅందరు దూరం బ్రతకంగాసరదాలన్నీ బందాయ్యేజనం ఇంట…
దర్వాజ-హైదరాబాద్ బ్రహ్మ ఇచ్చిన బహుమానంజీవులకిచ్చిన అనుబంధంఅమ్మతనం నరులపాలుఆకలి తీర్చే పొదుగు పాలు. కంటేనే అమ్మ కాదురాపెంచిన ప్రతిహృదయంఅమ్మ రూపమే కదరాప్రేమ పంచిన మనిషిరా. ముర్రు…
దర్వాజ-ఖమ్మం జీవం పోసేది అమ్మప్రేమ పుస్తకం అమ్మఅభిమానాల కౌగిలి అమ్మపిల్లల బరువు మోస్తుంది అమ్మదైవానికి మరో రూపం అమ్మమనకి కష్టం తెలియకుండా పెంచుతుంది అమ్మ…తన…
ఓ జంటకు ‘కను’పాపఓ ఇంట వెలుగు దీపమరో ఇంటికి గడపఆడవారి చిత్ర దీపిక. అమ్మ కడుపున పుట్టిఆలనపాలనలో ఎదిగిఅక్కగా చెల్లిగా మురిసిమెట్టింట అయ్యేను తల్లి.…
అయ్య బాబోఅడక్కు తినేటోళ్లంకడుపుమంటనేసల్లబరచ లేనోల్లంఈదికి తాళం నూకినాఏ సెట్టుకిందోఏ పుట్టసాటో తొంగునేటోళ్లంఏలు ఏలు యాడోస్థాయి మాకుటీకా మందుకూ మాకుకూ? అందుకే మా యాడదానికిపట్టుకుంది మాయరోగంధర్మాసుపత్రిలోధర్మం.లేదు…
పాడు క్రిమి రానే వచ్చిందితెలియని రోగం తెచ్చిందిఉండాలిక దూరం దూరంపలకాలి కరోనాకి అంతం. ముక్కులకి రక్షణ వస్త్రంనోటికి అడ్డ గుడ్డ కవచంచేతులెత్తి చేసే నమస్కారంమనుషులకేది…