Breaking
Sat. Jun 28th, 2025

Opinions News

చితిమంటల వేడిలో చలికాచుకుంటూ..!

నిశిరాతిరిలో, శూన్యాకాశంలో,చంద్రలోకపు లోగిలిలోదేనికోసమో నిరీక్షణ.చితిమంటల వేడిలో చలికాచుకుంటూకీచురాళ్ల వాయిద్యం.గుప్పెడంత గుండేలో ఇమడని సాగరఘోషస్వార్థాగ్ని పర్వతంలో పెల్లుబికిన లావాబంధాలను శిలావరణమై కప్పెస్తుంటే.జీవన్మరణాల మధ్య రెపెపలాడుతున్న ఆ…

మ‌నం మారేదెప్పుడు ?

“ఓ అక్క చూసావానే..నాకు ఆడ‌ బిడ్డ పుట్టింది..మా అమ్మ పుట్టిందే..మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది..ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో గానీ..నాకు ఆడబిడ్డ పుట్టిందే..”…

నా కవిత్వం

ప్ర‌యాణం ఈ జీవనయానంలో ఒంటరిని కానునా వెంట పెద్ద సమూహమే కడలి వస్తుంది.నేను కాలు మోపితే ఎడారిసైతంనందనవనం అవుతుంది.నా కరచాలనం సోకితే కఠినపాషణంసైతం కరిగిపోతుంది.నేనెప్పుడు…

ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

అన్నా.. నువ్వు అడిగిందానికి స‌మాధానం చెప్తే.. అధిక తెలివి సూపియ‌కంటివి. ఇక‌ చేప్ప‌క‌పోతే.. ఎడ్డోడా అంటివి. స‌ప్పుడు సేయ‌కుండా ఉంటే.. మూగిపాసు అంటివి. ఏందే…