About the Darvaaja

దర్వాజ.కామ్ గురించి

ఎవరి స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాయకుండా, నిష్పక్షపాతంగా వాస్తవ కథనాలను ప్రజలకు అందించడమే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది “దర్వాజ.కామ్”. సమాజంలో చోటుచేసుకుంటున్న అన్ని విషయాలతో పాటు.. నిజాన్ని నిర్భయంగా చెబుతూ, వార్తలను అత్యంత వేగంగా అందించే అక్షరయజ్ఞాన్ని మొదలు పెడుతోంది “దర్వాజ టీమ్”.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయ, సమాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను సవివరంగా అందించేందుకు అనుభవజ్ఞులైన ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ పాత్రికేయులతో పాటు యంగ్ డైనమిక్ జర్నరిస్టులతో కూడిన దర్వాజ టీమ్ దేశంలోని ఏ మూలన ఎలాంటి ఘటనలు జరిగినా అత్యంత వేగంగా సంబంధిత వార్తా అంశాలను సవివరంగా.. ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ.. ప్రజలతో మమేకమై నడచే లక్ష్యంతో దర్వాజ అడుగులు వేస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, ప్రత్యేక విశ్లేషణ కథనాలు, రాష్ట్రీయ, దేశ విదేశ అంశాలు, క్రీడలు, సినిమా సంగతులు, మహిళా ప్రపంచం, ఆరోగ్యం, అందం, ముచ్చట, వినోదం, సాంకేతిక పరిజ్ఙానం, విద్యా, యాదిలో.. వంటి అంశాలపై కథనాలు అందించడానికి దర్వాజ ప్రయాణం సాగిస్తోంది. వార్త ఏదైనా.. సవివరణాత్మకంగా, విశ్లేషణతో, సమగ్రంగా అందజేయడమే దర్వాజ. కామ్ లక్ష్యం. “మెరుగైన సమాజం కోసం” దర్వాజ అడుగులకు ప్రజా ప్రోత్సాహమే బలం. కావునా దర్వాజ. కామ్ తన ప్రయాణ కొనసాగింపునకు మీ విలువైన సూచనలు, సలహాలు సవినయంగా స్వీకరిస్తుంది.
Contact Us
If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at darvaaja@gmail.com or call +91 97051 35524
darvaaja@gmail.com | Hyderabad, Telangana, india.