Loading Now
3 Roses

3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ

దర్వాజ -హైదరాబాద్

3Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని.. పిల్ల పుచ్చకాయ్ అంటూ క్యూట్ క్యూట్ గా రెండు పిలకలను వెనక్కి తోసుకుంటూ కోపంతో వెళ్లిపోతుంది నటి పూర్ణ. పాయల్ రాజ్ పుత్, ఈష రెబ్బా, పూర్ణ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘3 రోజెస్’. ఆహా వేదికగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ముగ్గురు యువతుల లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడుతుంది. ఈ సిరీస్ కు మగ్గీ దర్శకత్వం వహించగా షో రన్నర్ గా డైరెక్టర్ మారుతీ వ్యవహరించనున్నారు.

ఇకపోతే ఈ సిరీస్ మొత్తం పూర్ణ, పాయల్ రాజ్ పుత్, ఈషా చుట్టూనే తిరుతుంది. ఈ ‘3 రోజెస్’ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా వేధికగా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సిరీస్ ట్రైలర్ ను ట్విట్టర్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో ఈ ముగ్గురు అమ్మాయిలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.

వయస్సు 30 దాటినా నాకింకా పెళ్లి అవ్వట్లేదనే పాత్రలో నటి పూర్ణ కనిపించగా.. హాండ్ సమ్ కుర్రాడినే ఎట్లైనా పెళ్లి చేసుకోవాలని ఈషా రెబ్బ అశపడే అమ్మాయి పాత్రలో కనిపించగా.. ఇక పాయల్ ట్రెక్కింగ్ పై మక్కువ చూపే యువతిగా కనిపించింది. ఈ ముగ్గురు యువతులు విభిన్న మనస్థత్వాలలో కనిపించారు. మొత్తంగా ఈ ముగ్గురు యువతులు పోరాడేది మాత్రం ‘స్వేచ్ఛ’ కోసమే. స్వేచ్ఛ కోసం ఆరాటపడే ఈ ముగ్గురి జీవితాలు ఎటువైపు వెలతాయే తెలియాలంటే మాత్రం ఈ ‘3 రోజెస్’ సిరీస్ తప్పకుండా చూడాల్సిందే.

 బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు

Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్

Assam Road Accident : త్రిపుర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

T20 World Cup 2021: ఫైన‌ల్‌కు న్యూజిలాండ్

Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా

IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..

Tamil Nadu Rain: త‌మిళ‌నాడు భారీ వ‌ర్షాల‌తో 12 మంది మృతి

Share this content:

You May Have Missed