దర్వాజ-సినిమా
Nivetha Thomas: నందమూరి నటసింహం పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలోనే కాదు.. అంతకు మించి డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయడంలో అస్సలు వెనక్కి తగ్గరు. బాలయ్య మూవీలో గూస్ బమ్స్ వచ్చే డైలాగ్స్ ఎలా అయితే ఉంటాయో.. థియేటర్ మొత్తం కేకలతో మారుమ్రోగిపోయే డ్యాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ మధ్యనే బాలయ్య బాబు నటించిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య అసలు సిసలైన నటనను చూపించారని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ అంచనాలను మించి భారీ విజయాన్ని అందుకుంది. బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సంగతి పక్కన పెడితే.. కుర్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ ఎనర్జిటిక్ తో స్టైలీష్ గా మాస్.. ఊర మాస్ స్టెప్పులను వేయడంలో బాలయ్య ఎంత మాత్రం తగ్గరు. ఇక అఖండ మూవీలో ‘జై బాలయ్య’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి కెవ్వు కేక అనిపించుకున్నారు. ఇక ఈ పాటలో షర్ట్స్ చేంజ్ చేసే స్టెంప్ అయితే.. ప్రేక్షకులను, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా చేసింది. అందుకే బాలయ్య చేసిన ఆ స్టెప్ ను వెయ్యడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు.
హీరోయిన్ నివేద థామస్ కూడా ఈ స్టెప్ ను ట్రై చేసింది. కానీ అది అట్టర్ ప్లాప్ అయ్యింది. షర్ట్ పైన షర్ట్ వేసుకుని ఈ స్టెప్ ను వేయడానికి బాగానే కష్టపడింది ఈ అమ్మడు .. కానీ అది అంత ఈజీ కాదని ఈ అమ్మడుకి బాగానే అర్థమయ్యింది. వేసిన స్టెప్పులకు వావ్ అనాల్సిన ప్లేస్ లో నవ్వులను పూయించి నివేదా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.