Breaking
Sat. Jun 28th, 2025

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

anasuya
anasuya

దర్వాజ-సినిమా

Anasuya Bharadwaj Hot: అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెరకు అందాల రంగులను అద్దిన ఈ బ్యూటీ యాంకరమ్మగా బుల్లితెరపై ఎన్నటికీ చెరగని మాంచి గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆగకుండా వరుసగా సినిమాల్లో కూడా నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడి స్కిన్ షో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

anasuya-1 పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

ట్రెండ్ ను ఎప్పటికప్పుడూ ఫాలో అవుతూ.. న్యూ లుక్, హాట్ హాట్ కిల్లింగ్ లుక్ తో ఎప్పుడూ ఫోటో షూట్ చేస్తూ తన అందాలను చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడమే ఈ అమ్మడి పని. హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టే అందంతో ఈ చిన్నది చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈమె డ్రెస్సింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ఆమె ధరించే మాస్ మసాలా ఫోటోస్ చూస్తేనే అర్థమవుతుంది.

anasuya-10 పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

ఇప్పుడు కూడా ఈ యాంకరమ్మ.. హాట్ హాట్ ఫోటోలో తలుక్కుమంది. డిసెంబర్ 2 జబర్దస్త్ కామెడీ షో ప్రోమో రిలీజ్ అయ్యింది కదా.. అందులో రంగమత్త డ్రెస్ చూస్తే వా ఇదేంటి అని అనకుండా ఉండరేమో.. అంతెందుకు ఇంతపెద్ద పాప.. ఇంత చిన్న డ్రెస్ వేసుకుందా..ఏంటో అనసూయ డ్రెస్ సైజ్ రోజురోజుకు మరింత తగ్గుతోందంటూ కామెట్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇంకొందరైతే.. వామ్మో అనసూయ ప్యాంటు మర్చిపోయినట్టుంది బాబోయ్.. ఏంటీ దారుణమని కూడా కామెంట్లు చేస్తున్నారు..

anasuya-darvaaja పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి: శణ్ముఖ్

త‌గ్గుతున్న జనాభా.. పెరుగుతున్న ర‌క్త‌హీన‌త

ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

Related Post