దర్వాజ-సినిమా
Anchor Sreemukhi : మాటలే కాదు.. అందంతో కూడా అదరగొట్టొచ్చని శ్రీముఖి ని చూస్తేనే అర్థమవుతుంది. యాంకర్ గా శ్రీముఖి ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించిపెట్టుకుంది. చలాకీగా.. చురుకుగా మాట్లాడుతూ ది బెస్ట్ అనిపించుకుంటుంది ఈ బొద్దుగుమ్మ.
ఒక వైపు యాంకర్ గా, మరో వైపు సినిమాల్లో నటించే ఛాన్సెస్ దక్కించుకుంటూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక క్రమం తప్పకుండా.. అదిరే అందాలను చూపిస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది ఈ అమ్మడు.
సందు దొరికితే చాలు కిల్లింగ్ లుక్స్ తో ఫోటో షూట్ చేస్తూనే ఉంటుంది శ్రీముఖి. ఇక ఈ మధ్యన ఈ అమ్మడు అందాల ఆరబోత మాములుగా చేయడం లేదు. హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జస్ట్ వావ్ అనిపిస్తోంది.
ఒకప్పుడు డీసెంట్ పాపలా ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం అందాలను చూపించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడమే లేదు. అందులోనూ క్రమం తప్పకుండా తన లేటెస్ట్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రేక్షకులకు నేత్రానందం కలిగిస్తుంది.
ఇక తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫోట్ షూట్ చేసింది. జీబ్రా డ్రెస్ ధరించి హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఏదేమైనా ఈ అమ్మడు అందాల ఆరబోతలో హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టే చేస్తుందిగా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Share this content: