దర్వాజ-సినిమా
Anupama Parameswaran: మలయాళ మూవీ ‘ప్రేమమ్’సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారింది. ఈ కేరళ కుట్టి రీసెంట్ గా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో నటించింది. శ్రీ హర్ష డైరెక్షన్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజై.. ప్రేక్షకుల్లో ఓకే అనిపించింది. ఈ సినిమాలో అనుపమా మునుపెన్నడూ లేనంతగా హాట్ షో తో రొమాన్స్ చేసింది. అయినా ఈ అమ్మడు ఈ మధ్యన అందాల ఘాటు పెంచిదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వర్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కర్లీ హెయిర్ ను ముడివేసి.. కల్లింగ్ లుక్స్ తో ఈ అమ్మడి ఫోటో షూట్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయంటే నమ్మండి. కనిపించీ కనిపియ్యని తెల్లని నడుముతో ఈ అమ్మడు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బాబోయ్.
ఇంతకు ముందు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అనే విధంగానే ఈ అమ్మడు పరువాల విందుతో రెచ్చిపోతుంది. ఈ మధ్యన అనుపమ షేర్ చేస్తున్న ఫోటోలను చూసి ఇటు ఆమె అభిమానులు, అటు నెటిజన్లు కూడా ఫుల్ షాక్ అవుతున్నారు. అనుపమ అందాల విందును మరీ ఇంతలా పెంచేసిందే అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
Share this content: