దర్వాజ-సినిమా
Avatar:: ‘అవతార్’తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ‘అవతార్ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 సినిమా టీజర్ ట్రైలర్ వచ్చేసింది. జేమ్స్ కామెరూన్ ట్విటర్ వేదికగా దీనిని పంచుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
“Wherever we go, this family is our fortress.”
— Avatar (@officialavatar) May 9, 2022
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
Share this content: