దర్వాజ-సినిమా
Lala Bheemla Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చింది. పవర్ స్టార్ లాలా భీమ్లా ఫుల్ సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తాజాగా విడుదలైన కాసేపటికి ఈ పాట మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లోకి వచ్చింది.
కాగా, మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో “భీమ్లా నాయక్” గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రల్లో కథానాయకులుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జంటగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగతీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
Sierra Leone: ఘోర ప్రమాదం.. 92 మంది మృతి
Fire Accident: కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Climate Change: ప్రకృతి విధ్వంసం.. ప్రకోపం..
Petrol Price: ఆగని పెట్రో మంటలు
మహిళా హక్కులపై అవగాహన అవసరం : జస్టిస్ డీవై చంద్రచూడ్
గౌరీ లంకేష్ హత్య కేసు.. 17 మందిపై అభియోగాలు
పర్యావరణ పరిస్థితులు ఆందోళనకరం..