Loading Now
ravi

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

దర్వాజ-సినిమా

bigg boss: బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి 12 వారం ఎలిమినేషన్ అందరినీ షాకింగ్ కు గురిచేస్తోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఖచ్చితంగా ప్రియాంక సింగే అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. యాంకర్ రవి బయటకు వచ్చాడన్న వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి రవి ఫ్యాన్స్ మామూలు షాక్ కాలేదు. అసలు గేమ్ ను అంత మంచిగా ఆడి అందరిలో బెస్ట్ అనిపించుకుంటున్న రవిని అసలు ఎలిమినేట్ ఎందుకు చేస్తారని వాపోతున్నారు.

unnamed ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

అంతే కాదు కావాలనే రవిని ఎలిమినేట్ చేసారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. టాప్ 5 లో ఖచ్చితంగా రవి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యి.. రవి బయటకు రావడం వెనక ఏదో మతలబు ఉందంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రియాంక సింగ్ ను కాదని రవిని కావాలనే పంపించారంటూ రవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు పింకి రవితో సమానంగా గేమ్ ఎప్పుడూ ఆడలేదని.. రవి అంత స్ట్రాంగ్ ప్లేయర్ పింకి కాదని.. అలాంటిది ఆమెను సేవ్ చేసి రవిని కావాలనే బయటకు పంపించారని ప్రచారం జోరుగా జరుగుతుంది.

anchor-ravi-finally-apologies_b_2809210201-1024x586 ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

ఇలాంటి వాదనలే లహరి షారి బయటకు వెళ్లినప్పుడు కూడా వినిపించాయి. ఇక పింకి కంటే రవికే ఎక్కువ ఓట్లు వస్తే.. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం పింకీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అబద్దం చెప్తున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా గట్ట పోటీనిచ్చే యాంకర్ బయటకు వెళ్లిపోవడం పట్ల ఆయన అభిమానులు చాలా ఫీలవుతున్నారు. చూడాలి మరి రవి ఈ విషయంపై ఏమ్ చెప్తారో.

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి: శణ్ముఖ్

Share this content:

You May Have Missed