బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

Priyanka Singh
Priyanka Singh


దర్వాజ-బిగ్ బాస్
Bigg boss Telugu5:బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ ప్రతి వారం ఒక్కొక్కరుగా ఇంట్లో నుంచి అవుట్ అయిపోతున్నారు. కాగా ఈ వారం ప్రియాంక్ ఎలిమినేట్ అయ్యింది. అమ్మాయిలకు మించి అందం.. అనుకువ.. ఏ విషయమైనా సరే ఫేస్ మీదే చెప్పే ఆమె ధైర్యం అందరినీ ఆకట్టుకుంది.

priyanka-singh-1-1024x1024 బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

ఇక మానస్ తో ఈమె ప్రవర్తించే తీరు అందరికీ తెలిసిందే. అతని ఆటను కూడా ఈమె ఆడుతూ.. అతనిపై ఈమెను ప్రేమను తెలియజేస్తూ ఉండేది. మానస్ ను ఇంతలా ప్రేమిస్తోందా అనే విధంగా ప్రియాంక తన ప్రవర్తనలో తెలియజేసేది. ఇక ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ అవడంతో కన్నీరు మున్నీరైంది.

priyankasingh బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

ఇకపోతే ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ లీక్ అయ్యింది. ప్రియాంక వారానికి 1.75 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పింకి 13 వారాలకు 25 లక్షల రూపాయలను అందుకున్నట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఆమె పర్ఫామెన్సును బట్టి రెమ్యూనరేషన్ కొంచెం అటు ఇటు కావొచ్చు.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..

Related Post