Loading Now
hamsanandini

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

దర్వాజ-సినిమా

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెళ్లడించారు. సోమవారం నాడు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా తను క్యాన్సర్ భారిన పడిన విషయాన్ని వెళ్లడించారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నాని వెళ్లడించింది. అతి తొందరలోనే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని అందరి ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది.

hamsanandini-cancer-683x1024 Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

18 ఏండ్ల కిందట తన తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించిందని.. ఇప్పుడు తను కూడా ఈ మహమ్మారి భారిన పడ్డానని చెప్పుకొచ్చింది. 4 నెలల కింద తన రొమ్ములో కణతి ఉందనిపించడంతో ఆమె వైద్యులను సంప్రదించారట. దాంతో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు తేలిందట. వైద్యలు రొమ్ములో ఉన్న కణతిని సర్జరీ చేసి తొలగించారు. కానీ జన్యుపరమైన క్యాన్సర్ కూడా ఆమెను అటాక్ చేసినట్టు వైద్యులు నిర్ధారించారని హంసానందిని చెప్పుకొచ్చింది.

ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడం కోసం హంసానందిని కిమోథెరపీలు చేయించుకుంటున్నారట. ప్రస్తుతం 9 సర్జరీలు చేయించుకోగా ఇంకా 7 కిమోథెరపీలు ఉన్నాయని వెళ్లడించింది. క్యాన్సర్ తో పోరాడి ఓడీపోవాలనుకోవడంలేదు.. దీన్ని ధైర్యంగా ఎదుర్కొని గెలవాలనుకుంటున్నాని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మహమ్మారిని గెలిచి నవ్వతూ మీ ముందుకు వస్తానని హంసానందిని ధైర్యంగా చెప్పారు.

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?

Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Share this content:

You May Have Missed