Breaking
Sun. Jun 8th, 2025

Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

Shanmukh and Deepthi Sunaina
Shanmukh and Deepthi Sunaina

దర్వాజ-సినిమా

Deepthi Shanmukh Breakup: సూపర్ పేయిర్.. అందమైన ప్రేమజంట.. చిలకా గోరింకలు అంటూ అందరూ మెచ్చుకునే జోడీ ఇక నుంచి ఎవరి జీవితాల్లో వాళ్లు ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇన్ని రోజులు ప్రేమపక్షుల్లా ఆనంద కేలిలో విహరిస్తున్న షణ్ముఖ్, దీప్తి సునయన ఒక్క సారిగా వారి బంధానికి స్వస్తి పలికారు. న్యూ ఇయర్ సందర్బంగా ఇద్దరు కలిసి చిల్ అవుతారనుకున్న వేళ.. ఇలా ‘బ్రేకప్’ బాంబును పేల్చింది దీప్తి సునయన. ఇన్ని రోజులు వీరి రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యిందన్న వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అవన్నీ గాసిప్స్ అంటూ కొందరు కొట్టిపడేశారు. కానీ ఈ రోజుతో అది నిజమేనని రుజువైంది. షణ్ముక్ మాత్రం దీనిపై ఇంకా రెస్పాండ్ కాలేదు. చూడాలి అతగాడేమి చెప్తాడనేది.

dheepthi-818x1024 Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

ఈ సంగతి పక్కన పెడితే రీసెంట్ గా షణ్ముఖ్ దీప్తి కేవలం నా నంబర్ నే బ్లాక్ చేసింది.. త్వరలోనే అంతా సెట్ అవుతుంది.. నా చేతిమీదున్న పచ్చబొట్టు ఉన్నంతకాలం మా రిలేషన్ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కానీ అంతలోనే ఇలా ఊహించని స్విస్ట్ ఇచ్చింది దీప్తి. దీనికంతటికీ కారణం షణ్ముఖ్ చేష్టలే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎలాగంటారా.. బిగ్ బాస్ సీజన్ 5 లోకి షణ్ముఖ్ అడుగుపెట్టాడు. అక్కడ తన ఆటఏదో ఆడుకోకా.. సిరితో హగ్గులు.. ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఇట్లే ఐతదని విమర్శిస్తున్నారు. అయినా షణ్ముఖ్ హౌస్ లో సిరితో ఫ్రెండ్ షిప్ మీదున్న ఇంట్రెస్ట్ ఆటమీద పెట్టలేదనే చెప్పాలి. ఇక సిరి అయితే సందు దొరికితే చాలు షన్నును హగ్ చేసుకుందామా.. ముచ్చట్లు పెడదామా అనే చూసేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.

వాళ్లిద్దరి బిహేవియర్ కు చూసే జనాలకు వీరిద్దరి మధ్యన ఏదో ఉంది.. అన్న అనుమానాలు కూడా వచ్చాయి. సిరి వాళ్ల మదర్ కూడా హగ్గులు వద్దని సిరిని హెచ్చరించింది. కానీ సిరి తల్లి మాటను లెక్కచేయలేదు. దాంతో వారిద్దరి మధ్యలో విడదీయరాని బంధం బలపడిందని ప్రేక్షకులు భావించారు. ఇక దీప్తికి కూడా ఈ విషయం అర్థమైందో లేక వేరే కారణమేమైనాఉందో తెలియదు కానీ.. ఇన్ స్టా వేధికగా షణ్ముఖ్ కు గుడ్ బాయ్ చెప్పేసింది.. ‘ఎంతో ఆలోచించి.. చర్చించి మేము ఈ నిర్ణయం తీసుకున్నా. మా ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం. మేము కలుసున్న ఐదేళ్లు ఎంతో సంతోషంగా గడిపాం. ఇక విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతాం’ అంటూ రాసుకొచ్చింది దీప్తి.

Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!

TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’

Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!

Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?

Corona Bulletin: డౌటే లేదు థర్డ్ వేవ్ మొదలైనట్టుంది.. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

Related Post