దర్వాజ-బిగ్ బాస్
Bigg Boss 5 Telugu Prize money: అందరూ ఎంతగానో ఎదురు చూసె రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిపోనుంది. ఎంతో గ్రాండ్ గా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని సెలబ్రిటీల మధ్య ఈ లాస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక ఇందుకోసం ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఫైనల్ కు చేరిన ముగ్గురిలో ఎవరు విన్నర్ అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. టాప్ ఐదుగురిలో నుంచి సిరి, మానస్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సన్ని.
ఈ ముగ్గురిలో పక్కాగా సన్నీ నే గెలుస్తాడన్న వార్త లీక్ అయ్యింది. దీంతో వరుసగా బిగ్ బాస్ 5 వ సీజన్ లో కూడా మేల్ కంటెస్టెంటే విన్నర్ గా నిలిచాడని అర్థమవుతోంది. సిరి టాప్ 5 లోకి వచ్చినా.. అంతకు మించి ముందుకు అడుగేయలేకపోయింది. ఇక ఈ సారి విన్నర్ ఎవరనే విషయం పక్కన పెడితే.. విన్నర్ ప్రైజ్ మనీ మాత్రం కళ్లు జిగేల్ మనే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి స్పెషల్ ప్యాకేజీ ఉండబోతుందని ఇప్పటికే నాగార్జున గారు స్పష్టం చేశారు.
విన్నర్ కు రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటుగా 300 స్వ్యేర్ ఫేట్ ఫ్లాట్ ని కూడా ఇవ్వబోతోందట. పెద్ద మొత్తంలో 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడమే కాకుండా ఈ ఫ్లాట్ కూడా ఇస్తామనడంతో కంటెస్టెంట్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఏదేమైనా ఈ లక్కీ బోనాంజాను అందుకునేది మాత్రం పక్కాగా సన్నీనే అని అర్థమవుతోంది. ఇక ఈ ప్రైజ్ మనీలో రూ.15 లక్షల వరకు కట్టింగ్స్ తీసి మిగతావి విన్నర్ కు ఇస్తారని సమాచారం. ఏదేమైనా విన్నర్ కు ఈ సారి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్.
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..
Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్
Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్
Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?
Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..