దర్వాజ-సినిమా
HBD Raashi Khanna:ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎన్నటికీ మర్చిపోలేని గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా.. అందం, అభినయం, చిలిపి చేష్టలతో ఈ చిన్నది తెలుగు ఇండస్ట్రీలో మాంచి క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరోలతో ఆఫర్లు పొందకపోయినా.. చిన్న, మీడియం హీరోలతో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు ఓ మోస్తరుగానే వస్తున్నాయి. దాంతో ఈ బ్యూటీ సినీ జీవితం అలా అలా సాగిపోతుంది.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు మూవీల కంటే మలయాళ, తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక పోతే ప్రస్తుతం రాశీ ఖన్నా ‘థ్యాంక్యూ’ సినిమాలో నాగచైతన్య సరసన నటిస్తోంది. అలాగే గోపీచంద్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఈ రోజున (నవంబర్ 30న) రాశీ ఖన్నాపుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగానే దర్శక నిర్మాతలు ‘పక్కా కమర్షియల్’టీజర్ ను రిలీజ్ చేసారు ఆమెకు విషెస్ తెలిపారు. ఈ వీడియోలో రాశీ ఖన్నా నిజంగానే భువికి దిగివొచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది.

ఇకపోతే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా రాశీ ఖన్నా షేర్ చేయడం గమనించదగ్గ విషయమే. తన 16 వ ఏటనే ఒక వ్యక్తితో డేటింగ్ చేశానన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనుకోని కారణాల వల్ల తామిద్దరూ విడిపోయారని కూడా చెప్పింది.

ఇకపోతే ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని తెలుపుకొచ్చింది రాశీ. ఇక పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ చిన్నదానికి మున్ముందు వరుస సినిమా ఆఫర్లు వచ్చి అవి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం.

ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని తెలుపుకొచ్చింది రాశీ. ఇక పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ చిన్నదానికి మున్ముందు వరుస సినిమా ఆఫర్లు వచ్చి అవి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం.

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..
పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?