Breaking
Sun. Jun 29th, 2025

Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..

heroine poorna _Shamna Kasim
heroine poorna _Shamna Kasim

దర్వాజ-హైదరాబాద్

heroine poorna _Shamna Kasim : తీసింది కొన్ని సినిమాలే అయినా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది ఈ భామ. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ‘సీమ టపాకాయ్’ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ మూవీ తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును’, ‘అవును 2’, అలాగే ‘లడ్డుబాబు వంటి మరిన్ని సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

shamnakasim-3-1024x1024 Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
heroine poorna

అలాగే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో నటించినా ఈ అమ్మడుకు ఈ మూవీ అంతగా మంచి పేరు మాత్రం తీసుకురాలేకపోయింది. తెలుగులో ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం తక్కువనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళం తో కలుపుకుని మొత్తంగా 40 సినిమాల్లో నటించింది.

FDZpxOEXEAMK2dB-819x1024 Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
heroine poorna

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నందమూరి నట సింహం బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిన్నది తాజాగా దిగిన ఫోటోలు కేక పుట్టిస్తున్నాయి. గోల్డ్ కలర్ సారీలో ఒంపు సొంపులను చూపి కుర్రకారు మతులు పోగొడుతోంది ఈ చిన్నది.

FD_GQRcVUAQGMgs-683x1024 Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
heroine poorna

కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?

E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్‌

తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..

Dengue: ఢిల్లీలో డెంగ్యూ పంజా

చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..

T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా

బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..

పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్‌ నేరాలు

Related Post