Breaking
Sun. Jun 29th, 2025

Brahmanandam: వార్నీ ఏంది సమంత బ్రహ్మానందం స్టైల్ ను ఇలా కాపీ చేసేసావ్..?

samantha
samantha

దర్వాజ-సినిమా

Brahmanandam: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా థియేటర్లను షేక్ చేస్తోంది. తాజాగా రిలీజైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. పుష్ప రాజ్ గా బన్ని లుక్ అందరినీ ఎంతగానో ఆకర్శిస్తోంది. స్టోరీ పరంగానే కాకుండా ఇందులో ఉన్న ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

brahmi Brahmanandam: వార్నీ ఏంది సమంత బ్రహ్మానందం స్టైల్ ను ఇలా కాపీ చేసేసావ్..?

అందులో సమంత స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేస్తోందంటే నమ్మండి. ‘ఊ అంటావా మావా.. ఉ ఉ అంటావా మావా’ అంటూ మత్తుగా.. గమ్మత్తుగా సాగే ఈ పాటకు తనదైన స్టైల్లో సమంత ఆడిపాడింది. ఈ సాంగ్ లో సమంత ఎక్స్ ప్రెషన్స్ అయితే వహ్ వా వహ్ వా అంటూ అభిమానులు సమంతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు ఈ స్పెషల్ సాంగ్ పురుషులను కామాందులుగా చూపించిందంటూ.. ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ పాట పై మీమ్స్, పేరడీ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సాంగ్ లో సమంత వేసిన స్టెప్ తనది కాదు.. సమంత కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇదేంటి సమంత గారు.. మా బ్రహ్మానందం గారి స్టెప్ ను ఇలా కాపీ చేశారంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇక ఈ మీమ్ ను చూసిన బ్రహ్మానందం నేను 25 ఏండ్ల కిందటే అలా చేసాను. నా స్టెప్పును సమంత కాపీ కొట్టడం ఎంత దుర్మార్గం అని బ్రహ్మానందం అన్నారు.

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Related Post