Breaking
Sat. Jun 28th, 2025

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Rakul Preet Singh
Rakul Preet Singh

దర్వాజ-సినిమా
Rakul Preet Singh: ‘కెరటం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ.. స్టార్ హీరోల సరసన నటించే అద్భుత అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకెళుతోంది ఈ ముద్దుగుమ్మ. కథ నచ్చితే చాలు.. చిన్నా, పెద్దా హీరో అంటూ తేడాలు చూడకుండా నటిస్తూ అందరిలో ది బెస్ట్ అనిపించుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఈ చిన్నది టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చూపెడుతూ వస్తోంది. అలాగే ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు బాగానే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది

ఇకపోతే రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటీనటులు సినిమాల పరంగా ఎలాంటి సాహసమైనా చేయడానికి వెనకాడరు. అందులోనూ వాటిని ఛాలెంజ్ గా భావిస్తారు. అందులో బరువు పెరగడాలు, తగ్గడాలు కూడా ఒకటి. చాలా మంది హీరో హీరోయిన్లు సినిమాకు తగ్గట్టుగా బరువు పెరిగారు.. మళ్లీ తగ్గారు.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక పోతే రకుల్ ప్రీత్ సింగ్ ను బరువు పెరగడం, తగ్గడం పై ఒపీనియన్ అడిగితే అందుకు రకుల్ ఇలా చెప్పింది..‘సినిమాలు అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంటుంది.

దానికోసం ఎంతటి సాహమైనా చేస్తా.. కష్టపడతా.. అంతేకానీ బరువు పెరగడం, తగ్గడం లాంటి తప్పులను నేను అస్సలు చేయను. ఎందుకంటే బరువు పెరగడం తగ్గడం సహజంగా జరగాలి. అంతేకానీ కావాలని మనం బరువును పెంచడం, తగ్గించడం మన ఆరోగ్యానికి, శరీరానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవొచ్చు. అందుకే నేను అలాంటి వాటికి ఒప్పుకోను. అందులోనూ నాకు ఇప్పటి వరకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు’ అంటూ తన భావాన్ని వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?

Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

Related Post