Loading Now
bigg boss 5

ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి: శణ్ముఖ్


దర్వాజ-సినిమా

Bigg boss telugu 5: బిగ్ బాస్ (Bigg boss telugu 5) చివరి దశకు వచ్చేసింది. అందుకే కంటెస్టెంట్ల ను వాళ్ల కుటుంబ సభ్యులు కూడా చూడటానికి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఎమోషనల్ జర్నీ నడుస్తోందనే చెప్పుుకోవచ్చు. ఇక కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు రావడంతో హౌస్ లో అందరి మధ్య సందడి నెలకొంది. ఫ్రైడే రోజు సన్ని తల్లి కళావతి రావడంతో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఈ సందర్బంగా సన్నీ‘నన్ను నాగార్జున గారు తిట్టారు’ అని తల్లికి చెప్పగా.. ప్రేమైనా, కోపమైనా ఇష్టమైన వారిపైనే చూపిస్తామని, నాగార్జున గారు చాలా మంచి వారని ఆమె సన్నీకి చెప్పింది. ఇకపోతే గురువారం సిరి తల్లి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆమె.. షణ్ముఖ్ సిరిలు హగ్ చేసుకోవడం నచ్చలేదని మొఖం మీదే చెప్పింది. దానికి షణ్ముఖ్ తెగ బాధపడుతున్నారు.

సిరి గార్డెన్ ఏరియాలో కూర్చున్న సమయంలో ‘ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. ఇక్కడ ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని చెప్పాడు. తండ్రిలేని కూతరివని నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు సిరి.. ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి అని షణ్ముఖ్ అన్నాడు. అలా అనడంతో సిరి తలదించుకుని బాధపడిపోయింది. ఇదిలా ఉంటే యాంకర్ రవిని చూడటానికి అతని భార్య, కూతురు దియాలు ఇంట్లోకి వచ్చారు. దీంతో రవి సంబురపడి భావోద్వేగానికి గురయ్యాడు.

పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

Share this content:

You May Have Missed