Breaking
Sat. Jun 7th, 2025

Kajal Aggarwal Pregnancy: కన్ఫర్మ్ చేసిన కిచ్లు.. కాజల్ తల్లి కాబోతుందంటూ ఆ ఒక్క బొమ్మతో చెప్పకనే చెప్పాడుగా..

Kajal Aggarwal
Kajal Aggarwal

దర్వాజ-సినిమా

Kajal Aggarwal Pregnancy: తెలుగు ఇండస్ట్రీలో చందమామ కాజల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చి సుమారుగా 15 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. అందులోనూ నేటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. నటనలోనూ.. అందంలోనూ ఈ మిత్రవింద ప్రేక్షకుల చేత అదరహో అనిపిస్తూనే ఉంది. ఇక స్టార్ హీరోలతో నటిస్తూ.. రూ.2 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ తన రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది కాజల్.

kajal-aggarwal22-1024x1024 Kajal Aggarwal Pregnancy: కన్ఫర్మ్ చేసిన కిచ్లు.. కాజల్ తల్లి కాబోతుందంటూ ఆ ఒక్క బొమ్మతో చెప్పకనే చెప్పాడుగా..

మాంచి ఫామ్ లో దూసుకెళుతున్నప్పుడే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లును గతేడాదిలో పెళ్లి చేసుకుంది. అయినా తన సినీ లైఫ్ కు మాత్రం దూరం కాలేదు. అంతేకాదు.. పెళ్లైనా ఈ అమ్మడు సినిమాల దూకుడు మాత్రం తగ్గించలేదు. తాజాగా కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ చందమామ ఏ సినిమాలకు ఓకే చెప్పడం లేదట. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెంట్ అనే వార్తలు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

అందులోనూ ఈ అమ్మడు తన చెల్లి ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలో ఆ విషయం నిజమేనని స్ఫష్టంగా అర్థమవుతోంది. ఈ గుడ్ న్యూస్ కారణంగానే కాజల్ కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కాజల్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భర్త గౌతమ్ కిచ్లు కూడా కన్ఫర్మ్ చేసాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక కాజల్ కూడా పోస్ట్ చేసింది. గౌతమ్ కిచ్లు.. కాజల్ లో తాను ఇంకా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని జత చేసి ఇన్ స్టాలో పోస్టో చేశాడు. ఇక ఆఫోటోను చూసిన అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?

India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?

Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!

Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!

TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’

Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

Related Post