Breaking
Sat. Jun 28th, 2025

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

manasa
manasa

Miss india Manasa Varanasi: మిస్ వరల్డ్ పోటీల్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కొందరు అందగత్తెలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ లీస్టో లో తాగాజా.. 2020 మిస్ ఇండియా కెరిటాన్ని దక్కించుకున్న మానస వారణాసి కూడా చేరారు. దీంతో 2021 మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడ్డాయి.

miss-india-1-527x1024 Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

ఈ విషయాన్ని నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 16 జరగాల్సి ఉండగా.. మిస్ ఇండియాతో పాటుగా మరికొంత మంది పోటీదారులతో పాటుగా సిబ్బందితో కలిపి 17 మందికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రపంచ సుందరి పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

miss-india-2020 Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

ఇక మానస వారణాసి(23) 2020 ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి ‘మిస్ ఇండియా’ కెరిటాన్నీ దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సుందరి 70 వ మిస్ వరల్డ్ పోటీలకు సెలక్ట్ అయ్యింది. కానీ ఈ సుందరి కరోనా బారిన పడటం జరిగింది.

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?

Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

Related Post