Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?

Nidhhi Agerwal

దర్వాజ-సినిమా

Nidhhi Agerwal : ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాలో తన నటన ప్రతిభను చూపించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. తన అందచందాలను చూపించి కుర్రకారు మనసు దోచుకున్న ఈ సుందరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.

Nidhhi-Agerwal-Darvaaja-4-1024x1024 Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
Nidhhi Agerwal

సవ్యసాచి సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ సరసన మిస్టర్ మజ్నూలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు ఈ రెండు సినిమాలో అంతగా పేరు తీసుకురాలేకపోయాయి.

Nidhhi-Agerwal-Darvaaja-3-1024x1024 Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
Nidhhi Agerwal

ఇకపోతే ఈ చిన్నది ఎప్పటికప్పుుడు తన కొత్త కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇస్మార్ట్ అందాలను చూపిస్తూ కుర్రకారును మైమరిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ వైట్ కలర్ సారీ కట్టి అమాయకమైన చూపులతో ఏంజెల్ లా ఉన్న ఫోటోలు ఆహా అనిపిస్తున్నాయి.

Nidhhi-Agerwal Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
Nidhhi Agerwal

ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?

Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..

కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?

E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్‌

తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..

Dengue: ఢిల్లీలో డెంగ్యూ పంజా

చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..

T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా

Related Post