Breaking
Tue. Nov 18th, 2025

కంటతడి పెట్టిన ఎన్టీఆర్

jr ntr emotional
jr ntr emotional


దర్వాజ-సినిమా
NTR EMOTIONAL: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టుకున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను తలచుకుని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నటికీ చెరిగిపోని ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న పునీత్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆయన లేని కర్ణాటక నాకు జీరోలా అనిపిస్తుందంటూ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆయన లేని లోటును ఎన్నటికీ ఎవరూ భర్తీ చేయలేరని ఎన్టీఆర్ అన్నారు. ఆయనను నేను చాలా మిస్సవుతున్నాను. ఇతర ఇండస్ట్రీ నటులు కూడా పునీత్ ను ఎంతగానో మిస్సవుతున్నారు. పునీత్ ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉంటాయి. బెంగుళూరులో ఈ రోజు ఆర్ఆర్ఆర్ ఈవెంట్ జరుగుతోంది.

అందులో పునీత్ ను గౌరవించాలంటూ ఎన్టీఆర్ కంటతడి పెట్టుకున్నారు. ఇకపోతే తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రికార్డులను తిరగరాసింది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హవానే కనిపిస్తోంది. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమాతో జనాలకు పూనకాలు వస్తాయేమో. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందోనని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post