వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

Payal Rajput
Payal Rajput

దర్వాజ-సినిమా
Payal Rajput: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అందాల విందును అందించిన పాయల్ రాజ్ పుత్ పరిచయం ప్రత్యేకించి అవసరం లేదు. బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ చిన్నదాని స్కిన్ షో ఏ రేంజ్ లో ఉంటుందో వర్ణించనవసరం లేదేమో. ఇకపోతే ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లో దుస్తులు లేకుండా.. పైన ఒక కోట్ వేసుకుని ఫోటో షూట్ చేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వితిన్ సెంకండ్స్ లోనే ఆ వీడియో తెగ స్ప్రెడ్ అయిపోయింది.

paayal-b-1024x768-1 వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

మరీ దారుణాతి దారుణంగా ఉండటంతో ఆమె వెంటనే దాన్ని డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె ఎక్స్ పోజ్ గురించి తెలుసు కానీ మరీ ఇంతకు తెగిస్తుందని ఎవరూ అనుకోని ఉండరేమో. ఆమె వేసుకున్న కోట్ బటన్స్ అన్నీ విప్పేసి ఫోట్ షూట్ కు ఫోజులిచ్చింది. అందులోనూ ఆమె లో దుస్తులు కూడా వేసుకోకపోవడంతో ఎద భాగం పూర్తిగా కనిపించింది. పైగా కోటును అటు ఇటు తిప్పుతూ ఉండటం.. అందులోనూ లోపల దుస్తులేవీ వేసుకోకపోవడంతో ఎద అందాలను మొత్తం బహిర్గతం చేసేసింది ఈ బ్యూటీ.

261540069_634701837894545_1127072026414907383_n-824x1024 వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

అందులోనూ వీడియోను ఎడిట్ సరిగ్గా చేయకపోవడం.. అలాగే షేర్ చేయడం వెనువెంటనే తప్పును తెలుసుకుని డిలీట్ చెయ్యడం జరిగాయి. కానీ ఏం లాభం అప్పటికే ఆ వీడియోను అందరూ చూసేశారు. దీన్ని చూసి కొందరు నువ్వసలు మనిషివేనా.. అంటే మరికొందరేమో.. వావ్ ముందుపెట్టిన వీడియో షేర్ చెయ్ పాయల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సినీ రంగంలో రాను రాను ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదు.

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

Related Post