పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

పూజా హెగ్డే
పూజా హెగ్డే

దర్వాజ-సినిమా
Pooja Hegde:నేటి తరం యువతకు పెళ్లంటే ఏదో పెద్ద గుట్టను ఎత్తుకోబోతున్నాం అన్నంతగా ఫీల్ అయిపోతున్నారు. అందుకే దాదాపు యువత ప్రస్తుతం 30 ఏండ్లు దాటిన తర్వాతే పెళ్లికి ఓకే చెప్తున్నారు. ఇక సాధారణ యువత సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు ఏ ఏజ్ లో పెళ్లిపీటలెక్కుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. సెలబ్రిటీ ముందు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు డిఫరెండ్ డిఫరెండ్ ఆన్సర్స్ ఇస్తుంటారు. ఇక తాజాగా బుట్టబొమ్మ కూడా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. స్టార్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కోట్లను సంపాదిస్తుంది పూజా హెగ్డే.

పూజా-హెగ్డే-1-1024x1024 పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైనే సంపాదిస్తున్న ఈ చిన్నది.. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. కోట్లను అర్జిస్తున్న ఈ బుట్టబొమ్మ తన కలల సౌదాన్ని నిర్మించుకునే పనిలో పడింది. ఈ మధ్యనే పూజా ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. ఆ ఇంటిని ప్రస్తుతం తనకు నచ్చే విధంగా డిజైన్ చేయించుకునే పనిలో ఉంది ఈ చిన్నది. ఆ ఇల్లు తనకు నచ్చే విధంగా కట్టించుకోవడంలో ఆమె చాలా ఒత్తిడికి గురవుతుందట.

poojahegde-1024x576 పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాను పెళ్లి గురించి అడగ్గా ఇలా సమాధానం చెప్పింది. సొంతంగా ఇల్లును కట్టకోవడం అంత సులభమైన పనేం కాదు. పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదేమో. ఇల్లు కట్టడమే ఇంతో రిస్క్ తో కూడుకున్నది.. అందులో పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో చెప్పలేమని పూజా తన మనసులోని మాటలను చెప్పారు. జీవితాంతం నాతో కలిసుండే వ్యక్తినే నా హబ్బీగా తెచ్చుకుంటానని బుట్టబొమ్మ చెప్పుకొచ్చింది.

pooja-hegde పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post