Loading Now
pushpa story

Pushpa story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

దర్వాజ-సినిమా

Pushpa story: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే మామూలుగా ఉండదంటారు బన్ని ఫ్యాన్స్. అందుకే ఈ హీరో ది ఏ మూవీ రిలీజైనా.. అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇక తాజాగా ఈ ఐకాన్ స్టార్.. సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘పుష్ప’ సినిమా తాజాగా రిలీజైంది. ఇంకేమైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బన్నిలో ఉన్న మరో యాక్టింగ్ కోణాన్ని చూపించింది.

norcos Pushpa story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

నటనలో తగ్గేదే లే అన్నట్టే ఈ మూవీకోసం పుష్పరాజ్ ఎంతగానో కష్టపడ్డారు. ఇక ఈ కష్టానికి తగిన ఫలితం ఈ మూవీ కురిపిస్తున్న కాసులు చెప్పకనే చెబుతున్నాయి. ఇక మూవీ వసూల్లలో తగ్గేదే లే అన్నట్టే ఉన్నా.. కథ పరంగా మాత్రం కొంత మంది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సుకుమార్ ఈ స్టోరీని తెరకెక్కించడంలో తడబాటు పడ్డాడు. ఎప్పటిలా ప్రేక్షకులందరినీ మెప్పించలేకపోయాడని కామెంట్లు వస్తున్నాయి.

ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ స్టోరీ ప్రముఖ వెబ్ సిరీస్‘నార్కోస్’కథ ఆధారంగా తెరకెక్కించారని ప్రేక్షకుల నుంచి విమర్షలు వస్తున్నాయి. ‘నార్కోస్’ మూవీ డ్రగ్స్ మాఫీయా గురించి తెరకెక్కింది. ఈ పుష్ప మూవీ ఎర్రచందనం గురించి తెరకెక్కించారంతే. పుష్పలోని ప్రధాన పాత్రలు కూడా ఈ వెబ్ సిరీస్ చూసే కాపీ కొట్టారని విమర్షలు వెళ్లువెత్తున్నాయి. . సేమ్ టూ సేమ్ నార్కోస్ మూవీలో లానే పుష్పలో బన్ని పాత్ర ఉందని విమర్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదెక్కడి చోద్యం.. అచ్చం వెబ్ సిరీస్ కథను ఆసీటీస్ దించేస్తారా అని కామెంట్లు వస్తున్నాయి.

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Share this content:

You May Have Missed