Loading Now
upasana ram charan

పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..

దర్వాజ-హైదరాబాద్

ram charan_upasana :టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటుగా వారి సతీమణులకు కూడా ఎక్కడలేని పాపులారిటీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాబోలు అభిమానులు కూడా సెలబ్రిటీల నుంచి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇకపోతే స్టార్ హీరోల సతీమణులు కూడా సోషల్ మీడియాలో తమ సంతోషాలను, అభిరుచులను, సామాజిక అంశాలను పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ మధ్యన స్టార్ హీరోలకు లేదా హీరోయిన్లకు సినీ అభిమానుల నుంచి కామన్ గా ఎదురయ్యే ప్రశ్న ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా చేసుకోలేదా’.

ఈ మధ్యనే విడాకులు తీసుకుని ఎవరికి వారు వారుగా బతుకుతున్న సమంత, నాగ చైతన్తూల విషయంలో కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. వాళ్లు విడిపోవడానికి కారణం కూడా పిల్లల విషయంలోనే అని గుసగుసలు వినిపించాయి. దీనిలో నిజమెంతుందో తెలియదు కానీ జనాలు మాత్రం వాళ్లు విడిపోవడానికి ఇదే అసలైన రీజన్ అని అనుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.

ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి ఉపాసనకు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనకు ఈ ప్రశ్న వేయగా అది పూర్తిగా నా వ్యక్తిగతం. ఈ విషయంపై సమాధానం ఎవరికీ నేను చెప్పాలనుకోవడం లేదు. ఒకవేల నేనేది చెప్పినా అది సంచలన వార్త అవుతుంది. సో అది పూర్తిగా నాకిష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేను సంతోషంగా అన్ని చెప్తానని ఉపసన జవాభిచ్చింది.

Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్

3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ

 బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు

Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్

Assam Road Accident : త్రిపుర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

T20 World Cup 2021: ఫైన‌ల్‌కు న్యూజిలాండ్

Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా

Share this content:

You May Have Missed